రోహిత్ శర్మ అరుదైన రికార్డు

 రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీం ఇండియా కెప్టెన్… పరుగుల మిషన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈక్రమంలో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో జట్టును ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఫైనల్ లోకి  తీసుకెళ్లిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు..

2023 వరల్డ్ టెస్ట్ క్రికెట్ , 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 టీ 20వరల్డ్ కప్ లో జట్టును రోహిత్ శర్మ కెప్టెన్ గా ఫైనల్ కు చేర్చారు.

WTC, ODIWCలో జట్టు ఓడిపోయింది.. కానీ  ఈసారి మాత్రం ఎలాగైనా కప్పు గెలవాలని టీం ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో న్యూజిలాండ్ కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్ అన్ని ఫార్మాట్లలో జట్టును ఫైనలకు తీసుకెళ్లారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *