రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ క్లారిటీ..!
Rohit Sharma Indian cricketer
![]()
తన గురించి వన్డేలపై రిటైర్మెంట్ గురించి వస్తున్నవార్తలపై కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు.
తాను వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకడం లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. తన కెరీర్ పై ఎవరూ ఎలాంటి రూమర్స్ ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.
కాగా ఛాంపియన్ ట్రోపీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు హిట్ మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని ఆయన ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.