రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించే ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డు తప్పనిసరి అని మనకు తెల్సిందే..
ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలకు రేషన్ కార్డు ముడిపెట్టవద్దు.. పేదలందరికీ వైద్య సేవలు అందాలి..
రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తీసేసి ఆరోగ్య శ్రీ సేవలు అందరికి అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బెడ్ కు సీరియల్ నంబరు ఉండాలి..సీజన్ల వచ్చే వ్యాధుల పట్ల సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆదేశించారు..