నాగోల్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత

 నాగోల్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత

Good news for metro passengers..!

Loading

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రో పరిధిలోని నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్న మొన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి ప్రత్యేక ధరలను పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం..

అందులో భాగంగా టూ వీలర్ అయిన బైక్‌కు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10… 8 గంటల వరకు రూ.25.. 12 గంటల వరకు రూ.40గా ఫీజు తీసుకోనున్నారు..

మరోవైపు ఫోర్ వీలర్స్ అయిన కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30.. 8 గంటల వరకు రూ.75.. 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *