తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కు ఊరట
తెలంగాణ రాష్ట్రంలోని బెటాలియన్ కానిస్టేబుళ్లకు భారీ ఊరట లభించింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం.. పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
గత కొన్ని రోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ళ కుటుంబ సభ్యులు గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్ధు చేయాలని ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తున్న సంగతి తెల్సిందే.
దీంతో దిగోచ్చిన ప్రభుత్వంలో తాత్కాలిక సెలవులు రద్ధు అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.