రతన్ టాటా ఎందరికో స్ఫూర్తిదాయం

Ratan Naval Tata Former chairperson of the Tata Group
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం.. తనకు మెంటార్,గైడ్ తో పాటు మంచి స్నేహితుడని ట్విట్టర్లో పేర్కొన్నారు.
పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా చెరగని ముద్ర వేశారు.
సమాజ సేవ పట్ల టాటా చాలా అంకితభావంతో ఉండేవారు. లక్షలాది మందికి ఆయన మేలు చేశారు.. టాటా ఫ్యామిలీకి నా ప్రగాఢ
