సరికొత్తగా రష్మీక మందన్నా

 సరికొత్తగా రష్మీక మందన్నా

హాట్ బ్యూటీ…నేషనల్ క్రష్ రష్మిక కొత్త జోనర్లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సరసన హారర్ మూవీలో నటించేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు టాక్.

ఆదిత్య సర్పోల్దార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.

ఈ ఏడాది బాలీవుడ్లో హారర్ నేపథ్య చిత్రాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సైతాన్, ముంజ్యా హిట్ అందుకోగా స్త్రీ2 బాక్సాఫీసును షేక్ చేస్తోంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *