రామోజీ రావు నిర్మించిన సినిమాలు ఇవే..?

 రామోజీ రావు నిర్మించిన సినిమాలు ఇవే..?

మీడియా మొఘల్ రామోజీ రావు రామోజీ ఫిల్మ్ సిటీ ,ఉషా కిరణ్ మూవీస్ పేరుతో సినిమా రంగంలో కూడా తనదైన మార్కును చూపించారు.

ఆయన దాదాపుగా ఎనబై ఏడు సినిమాలను నిర్మించారు.శ్రీవారికి ప్రేమలేఖ (1984), మయూరి (1985), మౌన పోరాటం (1989), ప్రతిఘటన (1987), పీపుల్స్ వార్ (1991),అశ్వని (1991), మామయ్య (1999), మూడుముక్కలాట (2000), చిత్రం, నువ్వే కావాలి(2000), ఇష్టం(2001), ຜລ້ (2001),ఆనందం (2001), నిన్ను చూడాలని (2001), తుఝె మేరీ కసమ్, వీధి(2005), (2008), నిన్ను కలిశాక (2009), దాగుడుమూత దండాకోర్ (2015) లాంటి ఎన్నో  సినిమాలను రామోజీరావు నిర్మించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *