రామోజీ రావు అసలు పేరు ఇది కాదా..?

 రామోజీ రావు అసలు పేరు ఇది కాదా..?

మీడియా టైకూన్ రామోజీరావు గత కొంత కాలం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 4.50గం.లకు మృతి చెందిన సంగతి తెల్సిందే.

అయితే రామోజీ రావు యొక్క అసలు పేరు ఇది కాదంట. ఆయన ఆయనకు తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు-సుబ్బమ్మ  ‘రామయ్య’ అని పేరు పెట్టారు.

కానీ బడిలో టీచర్లకు తన పేరును రామోజీరావుగా చెప్పుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన పేరు అలాగే స్థిరపడిపోయింది. మీడియా సంస్థల అధిపతిగా, దిగ్గజ వ్యాపారవేత్తగా రామోజీ రావు అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేంతలా ఆయన ఎదిగిపోయారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *