నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయలేదని ప్రియుడ్కి రకుల్ ప్రీత్ బ్రేకప్

 నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయలేదని ప్రియుడ్కి రకుల్ ప్రీత్ బ్రేకప్

Rakul Preeth Singh Film Actor

ఎవరైన వ్యక్తిత్వం బాగోలేదనో.. తనను మంచిగా చూస్కోవడం లేదనో.. తనకు సరిపడా ప్రేమను పంచలేదనో ప్రేమించినవార్ని వదిలేసిన కథలెన్నో చూశాము … కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేయలేదని ప్రేమించినోడ్కే బ్రేకప్ చెప్పింది అంట. ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకోచ్చింది హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్.

ఓ పాడ్ కాస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ” బంధాల విలువ తెలియక గతంలో చిన్న కారణంతో నన్ను ప్రేమించిన వ్యక్తిని రిజెక్ట్ చేశాను. ఓ హోటల్లో నాకోసం అతను ఆర్డర్ చేసిన ఫుడ్ నచ్చలేదు.. నేను కోరిన ఫుడ్ ను తక్కువ చేశాడు. దీంతోనే అతనికి బ్రేకప్ చెప్పాను.

నా భోజనాన్ని వ్యతిరేకించాడు.. నా జీవన శైలీని పంచుకోలేని వ్యక్తి నాకు అనవసరం అన్పించింది. అందుకే మనకు నచ్చినవాళ్ళను.. మన అభిప్రాయాలకు గౌరవమిస్తే అలాంటి వ్యక్తిని ఎన్ని కష్టాలోచ్చిన వదిలిపెట్టకుండా అతనితోనే ఉండాలని అన్పిస్తుంది అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *