గల్లీ క్రికెట్ ఆడిన ద్రావిడ్

Rahul Dravid legendary cricketer who played gully cricket
టీమ్ ఇండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ గ్రౌండ్ లో ఆడిన ఆటను మనం ఇప్పటివరకు చూసి ఉంటాము .
కానీ తాజాగా బెంగళూరులోని ఎన్సీఏ మైదానం స్టాఫ్ తో మిస్టర్ డిఫెండబుల్ ద్రావిడ్ గల్లీ క్రికెట్ ఆడారు.
దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ద్రవిడ్ మీడియం పేస్ బౌలింగ్ చేయగా, బ్యాటర్ స్ట్రైట్ కవర్ డ్రైవ్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
