6రోజుల్లో పుష్ప 2 రికార్డు..!

 6రోజుల్లో పుష్ప 2 రికార్డు..!

సుకుమార్ దర్శకత్వంలో..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల క్లబ్లో చేరినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి.

అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించినట్లు వెల్లడించాయి. ఈనెల 5న ఈ చిత్రం విడుదలవగా కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డు నెలకొల్పింది.

దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’ ను మైత్రీ మూవీ నిర్మించింది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *