ధరలు తగ్గేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ బడ్జెట్ లో కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.
*మందులు, వైద్య పరికరాలు
* మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు
* సోలార్ ప్యానెళ్లు
* దిగుమతి చేసుకునే బంగారం, వెండి,
* సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం ఉంది.