మరోక సంచలనానికి తెరలేపిన పూనమ్ కౌర్

 మరోక సంచలనానికి తెరలేపిన పూనమ్ కౌర్

Poonam Kaur Indian actress and model

మెగా అభిమానులకు .. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ అల్లు అర్జున్ కు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెల్సిందే.

ఈ సమయంలో హీరోయిన్ పూనమ్ కౌర్ తన అధికారక ట్విట్టర్ అకౌంటు ఎక్స్ లో హీరోయిన్ పూనమ్ కౌర్ తెలిపారు.గతంలో తాను భన్నీ,అతని సతీమణి స్నేహాలతో కల్సి దిగిన ఫోటోను ఎక్స్ లో పోస్టు చేశారు..

” లవ్ ఈజ్ ది ఆన్శర్” అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.. దీంతో మెగా-అల్లు వివాదంలో పూనమ్ కౌర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మద్ధతు ఇస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు ఆయన అభిమానులు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *