Pavan Kalyan Deputy Cm కాదు CM కావాలి

Pawan Kalyan needs CM not Deputy CM
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతటి ప్రభావం చూపించారో టీడీపీ కూటమి గెలుపొందిన 164MLA ,22ఎంపీ స్థానాలే చెప్పకనే చెబుతున్నాయి.. తాజాగా ఓ సామాన్యుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
గ్రామసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హజరయ్యారు..ఈ సందర్భంగా ఓ సామాన్యుడు మైకు పట్టుకుని పలు అంశాల గురించి మాట్లాడుతూ పవన్ దృష్టికి తీసుకెళ్లారు..
ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా ఈ పవర్ పవన్ కళ్యాణ్ కు సరిపోదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వాలి..మీరు ముఖ్యమంత్రి అయితేనే మాకు ..మాలాంటి సామాన్యులకు న్యాయం జరుగుతుందని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి…