పరగడుపునే ఈ పండు తింటే లాభాలెన్నో..?

Papaya Benefits
ఉదయం లేవగానే బొప్పాయి పండు తినడం వల్ల అనేక లాభాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. దీనివల్ల శరీరంలోని హానికర టాక్సిన్లు బయటకు వెళ్తాయి.
జీర్ణక్రియ వ్యవస్థ చాలా బాగా పని చేస్తుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే కెఫిన్ యాసిడ్ , మైరిసెటిన్ ,విటమిన్ సి, ఎ ,ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
అయితే గర్భిణూలు మాత్రం ఈ పండ్లను పరగడుపున తినకపోవడం చాలా మంచిది.. ఇలాంటి వారు వైద్యుల సూచనల సలహాల మేరకు తీసుకోవాలి.
