మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం…. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు పవర్ కమిషన్ నోటీసులు జరీ చేసింది. పక్క రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు విషయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది .
అయితే ఒప్పందంపై ఈ నెల 15లోగా మాజీ సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని ఆ సమన్లలో పేర్కొంది.
కాగా పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు.