మీరు సిగరెట్ మానేయాలంటే ఇవి తినాలి..?

 మీరు సిగరెట్ మానేయాలంటే ఇవి తినాలి..?

No Smoking Day

7 total views , 1 views today

ఈరోజుల్లో మందు తాగనివాళ్లు.. సిగరెట్ తాగని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. ఈ అలవాట్లు అప్పుడప్పుడు ఉంటే ఆరోగ్యానికే మంచిది . కానీ అదేదో కురుక్షేత్రం యుద్ధం చేసినట్లు అదే వ్యసనంగా మారితే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.

సిగరెట్ మానేయాలంటే ఇవి తప్పనిసరిగా తినాలని వారు సూచిస్తున్నారు.కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సిగరెట్ తాగాలనే కోరిక చనిపోతుందని వారు చెబుతున్నారు. పాలు తాగడం మంచిది.దాల్చిన చెక్క, పాప్ కార్న్ తినడం వల్ల సిగరెట్ తాగాలన్పించదు.కివీ పండ్లు తినడం..

అల్లం టీ తాగడం వల్ల ఆ కోరిక చచ్చిపోతుంది. సిగరెట్ తాగాలన్పించే ప్రతిసారి దాల్చిన చెక్క వాసన చూడటమో.. పాలు తాగడమో.. పాప్ కార్న్ తినడమో.. చేయాలని వారు అంటున్నారు. ఒక్కసారి ప్రయత్నం చేయండి మరి ఆలస్యం ఎందుకు ఇంకా..?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400