నాలుగో వికెట్ కోల్పోయిన కివీస్.!

టీమిండియా జట్టుతో జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో నాలుగో వికెట్ ను కోల్పోయింది న్యూజిలాండ్.
రవీంద్ర జడేజా బౌలింగ్ లో లేథమ్ ఎల్బీడబ్ల్యూ అవుటయ్యాడు. ముప్పై బంతులాడి లేథమ్ పద్నాలుగు పరుగులు చేశాడు..
ఇరవై నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్లను కోల్పోయి 104పరుగులు చేసింది.భారత్ బౌలర్లలో కుల్దీప్ సింగ్ యాదవ్ రెండు ,వరుణ్ ఒకటి,జడేజా ఒక వికెట్లను తీశాడు..
