కొత్త ఆదాయ పన్ను స్లాబ్స్ ఇవే
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ వార్షిక బడ్జెట్ లో ఆదాయ పన్ను స్లాబ్స్ గురించి మాట్లాడారు.. అవి ఇలా ఉన్నాయి…
రూ.0-3 లక్షలు- నిల్
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలు- 5%
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు- 10%
రూ.10 లక్షల నుంచి 12 లక్షలు- 15%
రూ.12 లక్షల నుంచి 15 లక్షలు- 20%
రూ.15 లక్షలకు పైగా- 30%