నాగబాబు సంచలన వ్యాఖ్యలు

 నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Nagababu shocking comments

మెగా హీరో… జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు మాట్లాడుతూ “ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరి అబ్బ సొత్తు కాదు. మా అబ్బ సొత్తు అసలే కాదు.. ఇది అందరిదీ..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానిదో… నందమూరి కుటుంబానిదో.. మెగా కుటుంబానిదో కాదు.. ఇది అందరిదీ.. ఎవరు ఎక్కువ కాదు. ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే.. ఎవరికీ సత్తా ఉంటే వాళ్ళు స్టార్ హీరోలు అవుతారు..

మేము మాదే అని అనుకోవడంలేదు. మాకు ఆ ఫీలింగ్ లేదు.. ఎలాంటి బాక్గ్రౌండ్ లేనోళ్ళు కూడా స్టార్ హీరోలు అవుతున్నారు.. అందరికి మా అందరి మద్ధతు ఉంటుంది.. ఇకనైనా ఈ విభజించి పాలించడం మానేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *