గ్రామీణ ప్రాంతాలపై మోడీ ఫోకస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.2.66
లక్షల కోట్లు కేటాయించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఆర్థిక అవకాశాలూ దొరుకుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.
పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు.ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అని తెలిపారు..