ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

Bad news for Krishna train passengers!
తెలంగాణలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగనున్న పట్టభద్రుల.. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది.
రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, నిజామాద్, ఆదిలబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 3 లక్షల 41 వేల 313 మంది ఓటర్లు ఉన్నారు.
గ్రాడ్యుయేట్ స్థానంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19 మంది పోటీలో ఉన్నారు.. మొత్తం 24,905 మంది ఓటర్లుగా ఉన్నారు..
