కంటతడిపెట్టిన ఎమ్మెల్యే

 కంటతడిపెట్టిన ఎమ్మెల్యే

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే..

ప్రేమించి పెళ్లి చేసుకున్న రూపాదేవి వికరాబాద్ జిల్లాలో సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. ఆత్మహత్య సంఘటన తెలుసుకుని హైదరాబాద్ అల్వాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న తన సతీమణి రూపాదేవిని చూసి కంటతడిపెట్టారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దంపతులకు ఇద్దరు పిల్లలు .. ఒక అమ్మాయి..ఒక బాబు ఉన్నారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రి దగ్గరకు చేరుకుని ఎమ్మెల్యే సత్యంను ఓదార్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *