ఆ 4గురికి మంత్రి పదవులు..?

 ఆ 4గురికి మంత్రి పదవులు..?

Minister positions for those 4 people..?

Loading

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఆ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే..ఈ పర్యటనలో టీపీసీసీ చీఫ్,మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై జాతీయ ఆధిష్టానంతో చర్చోపచర్చలు జరుపుతున్నారు..

ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ సుదర్శన్ రెడ్డి, నీలం మధు ముదిరాజ్ తో పాటు మరో ఇద్దరి పేర్లను  సూచించారని ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే వాస్తవంగా 6 మంత్రి పదవులున్నప్పటికీ ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కేకేకు క్యాబినెట్ హోదా ఇచ్చారు..దీంతో ఇక నాలుగు మంత్రి పదవుల్నే కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *