నేడు కాంగ్రెస్ కీలక సమావేశం

 నేడు కాంగ్రెస్ కీలక సమావేశం

Mallikarjun Kharge

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం కానున్నది .. ఈ సమావేశంలో అతి త్వరలోనే తెలంగాణతో సహా, 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తుంది .

ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వనున్నారు .. నేడు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇంచార్జ్‌లు, రాష్ట్రాల ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో ఈ విస్తృత సమావేశం జరగనున్నది..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *