కాంగ్రెస్ లో చేరిన కేకే

 కాంగ్రెస్ లో చేరిన కేకే

తెలంగాణ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆయన వెంట సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *