టూరిజం అభివృద్ధి చేస్తాం
ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి జిల్లా దేవీపట్నంలో పర్యటించారు.. ఈ పర్యటనలో భాగంగా
పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించారు..
ఫిట్నెస్ లేని బోట్లపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీసి
ఏపీలో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీచ్చారు…
అంతే కాకుండా బోట్ పాయింట్ దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము…పర్యాటకుల రద్దీ మేరకు బోట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి తెలిపారు..