రికార్డులను బ్రేక్ చేస్తున్న కల్కి

 రికార్డులను బ్రేక్ చేస్తున్న కల్కి

రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ఆశ్వనిదత్తు నిర్మాతగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై… దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, శోభన లాంటి హేమహేమీలు నటించగా జూన్ 27న సినీ అభిమానుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD ..

మొదటిరోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద  వసూళ్ల పరంపర కొనసాగుతోంది. గత 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, రజనీకాంత్ ‘జైలర్’, సల్మాన్ ‘సుల్తాన్’ లైఫ్ఎమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది.

ఇంకా జోరు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని రికార్డుల్ని సృష్టించవచ్చని సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్ రికార్డుల్నీ కల్కి దాటేయడం ఇక్కడ విశేషం.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *