OTT లోకి కల్కి

 OTT లోకి కల్కి

Kalki 2898 AD into OTT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకుడిగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి’.. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని దీనికి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి’ రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *