త్వరలోనే జాబ్ క్యాలెండర్

 త్వరలోనే జాబ్ క్యాలెండర్

3 total views , 1 views today

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు.

హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు.
హైదరాబాద్‌కు స్మార్ట్‌ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.
అమృత్‌ పథకంలో స్థానం లేదు.స్పెషల్‌ ప్యాకేజీ లేదు అని బీజేపీ పై అయన విరుచుకుపడ్డారు..

బీఆర్ఎస్ నుండి  కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు చేరిక గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. గతంలో రెండు పర్యాయలు మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు అని అయన ప్రశ్నించారు…

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400