జార్ఖండ్ ఎన్నికల బీజేపీ మ్యానిఫెస్ట్ విడుదల
జార్ఖండ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కి చెందిన మేనిఫెస్టో ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు .. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఉపాధి కల్పిస్తామన్న ఆశతో యువత బీజేపీ వైపు చూస్తోందన్నారు ..
హేమంత్ సోరెన్‌లా కాకుండా, బీజేపీ జార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తుంది.. సోరెన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు.. ఈ ఎన్నికలు జార్ఖండ్ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి..
బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.. బీజేపీ అధికారంలోకి వస్తే వలసదారులు ఆక్రమించిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా అన్నారు..