హ్యాట్సాఫ్ టూ జనసేన ఎమ్మెల్యే

 హ్యాట్సాఫ్ టూ జనసేన ఎమ్మెల్యే

Bolisetty Srinivas Member of the Legislative Assembly of Andhra State

ఏపీ అధికార కూటమి కి చెందిన జనసేన ఎమ్మెల్యే ఒకరు తన గొప్ప మనసును చాటుకున్నారు.. ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు.

రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉంది .

దీంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చిన్నారికి ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించారు.ఇందుకోసమే రూ.10లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *