జగన్ సంచలన వ్యాఖ్యలు

 జగన్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ వేదికగా ఏపీ లో సేవ్ ఏపీ పేరుతో జరిగిన ధర్నా లో పాల్గొన్న వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్డీటీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..

జగన్ ఇంటర్వూలో మాట్లాడుతూ “చంపేయాలనుకుంటే నన్ను చంపేయండి..నాపై పగ కక్షలుంటే నాపై తీర్చుకోండి..అంతేకానీ అమాయకపు ప్రజలను ఎందుకు చంపేస్తున్నారు..”

మీకు ఓట్లేయలేదని..వైసీపీకి మద్ధతు ఇచ్చారని ఓటర్లను ఎందుకు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు..మా పార్టీ నేతలు..కార్యకర్తలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..హాత్యారాజకీయాలు ఎందుకు చేస్తున్నారు” అని టీడీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *