కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జగదీశ్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్..?

 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జగదీశ్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్..?

Jagadish Reddy’s counter to Congress MLAs..?

Loading

గురువారం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హజరైన సంగతి తెల్సిందే.

నిన్న హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో గురువారం సభకు గైర్హాజరయ్యారు. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను విమర్శించారు.

‘కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హేళన చేస్తూ అడిగారు. దీనికి సమాధానంగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ ‘మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా లేరు.

మూసుకోండి’ అంటూ బదులిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *