ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ ఇదేనా.?

 ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ ఇదేనా.?

Is this the title of NTR’s new movie?

Loading

తమిళ డైరెక్టర్ నెల్సన్ తో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ R ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

వీరి కాంబోలో మూవీ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత నాగవంశీ కూడా చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

ప్రస్తుతం ఈ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయని, దీనికి ‘ROCK’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘డ్రాగన్’తో ఎన్టీఆర్, ‘జైలర్-2’తో నెల్సన్ బిజీగా ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *