ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఇదేనా..!
వచ్చే ఫిబ్రవరి నెల పంతోమ్మిదో తారీఖు నుండి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత్ జట్టు ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. గాయం నుండి పూర్తిగా కోలుకుని మహమద్ షమీ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఈ ట్రోఫీలో తన మొదటీ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై తారీఖున బంగ్లాదేశ్ జట్టుతో ఆడనున్నది. దాయాది దేశం పాకిస్థాన్ జట్టుతో ఇరవై మూడో తారీఖున తలపడనున్నది.
జట్టు అంచనా.:- రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, జైస్వాల్ వైబీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్,రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా,రవీంద్ర జడేజా,అక్షర్ పటేల్,కుల్దీప్ సింగ్,జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్,షమీ,అర్షదీప్.