పవన్ కూరలో కరివేపాకు లాంటోడు..?

Pawan Kalyan
3 total views , 1 views today
ప్రముఖ విలక్షణ నటుడు.. సీనియర్ నటుడు… ఏడు జాతీయ అవార్డుల గ్రహీత అయిన ప్రకాష్ రాజ్ ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశించి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ట్విట్టర్ అకౌంటులో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ ” పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఫుట్ బాల్ లాంటోడు.. రాజకీయం అనే ఆటలో ఆ ఫుట్ బాల్ ను ఎవరైన ఉపయోగించుకోవచ్చు.. మనకు కరీ బాగుండటానికి కరివేపాకు ఎలా వాడాతామో… రాజకీయాల్లో సొంత మైలేజ్ కోసం పవన్ ను ఉపయోగించుకుంటారు.. వాడకం పూర్తయ్యాక పక్కన పడేస్తాము కరివేపాకు.. ఇది అంతే.. ఇక్కడ ప్రమాదంలో ఉంది సనాతన ధర్మం కాదు.. బీజేపీ ఇబ్బందుల్లో ఉంది. అందుకే పవన్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారమెత్తాడు.. సినిమాల్లో ఎన్ని పాత్రల్లోనైన ఓ నటుడుగా నటించవ
