టీమిండియా ఘన విజయం..!
ఇంగ్లాండ్ జట్టు విధించిన 166పరుగుల లక్ష్య చేధనలో టీమిండియా వరుస వికెట్లను కోల్పోయిన యువ బ్యాటర్ తిలక్ వర్మ ఒంటరిపోరాటంతో ఘన విజయం సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 165పరుగులు చేసింది .లక్ష్య చేధనలో టీమిండియా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఘన విజయాన్ని దక్కించుకుంది.
తిలక్ వర్మ నాలుగు ఫోర్లు.. ఐదు సిక్సర్ల సాయంతో యాబై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.