
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో టీమిండియా మూడో వికెట్ ను కోల్పోయింది.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డెబ్బై ఆరు పరుగులకు స్టంపౌట్ అయ్యాడు.26.2 ఓవర్లకు టీమిండియా 122పరుగులు చేసింది.
లక్ష్యానికి ఇంకా 130పరుగుల దూరంలో ఉంది. క్రీజులో అయ్యర్ 9*, అక్షర పటేల్ 0*లతో క్రీజులో ఉన్నారు.