భారత్ ఓటమి

ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను 3-0తో కివీస్ క్లీన్ స్విప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన ఓడింది.
147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.
భారత్ చివరిసారి 2000లో దక్షిణఫ్రికా జట్టుపై 2-0తో ఓటమి పాలైంది..