భారత్ ఘోర పరాజయం

 భారత్ ఘోర పరాజయం

బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

యంగ్(45), రవీంద్ర(39) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైంది…

రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *