పెరిగిన బంగారం ధరలు

Gold Price
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో రెండ్రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అక్టోబర్ 18న 22 క్యారెట్ల పసిడి తులానికి రూ.200 పెరిగి రూ.71,600 ఉంది..
24 క్యారెట్ల ధర తులానికి రూ.220 పెరిగి రూ.78,110కి చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,610 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,120లుగా ఉంది.
అలాగే హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,03,100 ఉండగా.. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,02,800లుగా ఉంది. అయితే నిన్నటి రేట్లతో పోలిస్తే వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో కిలోకు రూ.100మేర తగ్గింది.
