తెలంగాణలో భారీగా కలెక్టర్లు బదిలీలు

 తెలంగాణలో భారీగా కలెక్టర్లు బదిలీలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలువురు కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది.

ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి, నారాయణపేట జిల్లా కలెక్టర్ గా సిక్తా పట్నాయక్, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్ గా జితేశ్ వి పాటిల్ నియమితులయ్యారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *