మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది..
చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును యూకే ప్రభుత్వం ప్రకటించింది..
ప్రజాసేవకు కృషి చేసినందుకు చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనున్నారు.
