తెలుగు రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు Andhra Pradesh Breaking News Health Hyderabad Slider Telangana Mr Sam February 10, 2025 0 1 minute read తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం. నిన్న గరిష్టంగా 35-37 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు. మరోవైపు, ఏపీలో సాధారణం కంటే ఎక్కువగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు. కర్నూలులో 36.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత.