మహిళలకు శుభవార్త..!

1 total views , 1 views today
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క మహిళ ఖాతాల్లో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల ఆర్థిక చేయూత నేరుగా జమ చేయనున్నట్లు మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు చేయడం లేదని మంత్రి సీతక్క చెప్పారు. ఉపాధి హామీ కూలీల ఆధార్ నంబర్లను సరిగ్గా నమోదు చేయలేదు..
డేటా ఎంట్రీలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సంబంధితాధికారులకు సూచించారు. ఈ నెల 26న తొలి విడతగా అకౌంట్లలో రూ.6వేలు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
