పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

6 total views , 1 views today
Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు.
అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం.
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
