ఆధార్ Update పై Good News

ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండిలా
ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్
చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది.
దీనికోసం UIDAI పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి.
సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి.
వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు
