ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త..!

 ఐటీ ఉద్యోగార్థులకు శుభవార్త..!

ఐటీ రంగంలో ఉద్యోగార్థులకు శుభవార్త. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఏడాది ఎక్కువమందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2024-25 ఏడాదిగానూ 15000 నుండి 20000 ల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ లను నియమించుకోనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది..

గతేడాది ఇన్ఫోసిస్ దాదాపు యాబై వేల మందిని నియమించుకుంది… ఆ తర్వాత ఏడాది మాత్రం కేవలం 2023-24లో 11900ల మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్ లను మాత్రమే నియమించుకుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య డబుల్ ఉంది అని తెలిపింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *